Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన ఘటన- ఉద్యోగి తొలగింపు

Follow Udayam on Google
Sai Sep 07, 2026 4:17 PM అంతర్జాతీయంGeneral
విమాన ఘటన- ఉద్యోగి తొలగింపు - Udayam
విమానంలో జాత్యహంకార వ్యాఖ్యలు, దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన 67 ఏళ్ల ఆర్థర్‌ లుండీన్‌ను అరిజోనా రియల్టీ సంస్థ లాంగ్‌ రియల్టీ తొలగించింది. ఇకపై ఆయనతో సంబంధం లేదని సంస్థ తెలిపింది. డల్లాస్‌ నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న విమానాన్ని బాల్టిమోర్‌కు మళ్లించారు. అనంతరం లుండీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై దాడి, అశాంతికి కారణమైన ప్రవర్తన కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...