Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరాసకు ఇరాన్ అణు నివేదిక

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 6:46 AM అంతర్జాతీయంGeneral
ఐరాసకు ఇరాన్ అణు నివేదిక - Udayam
ఇరాన్‌ అప్రకటిత ప్రదేశాల్లో గుర్తించిన యురేనియం ఆనవాళ్ల దర్యాప్తునకు ఆ దేశం సహకరించలేదని ఐఏఈఏ భద్రతా మండలికి నివేదించింది. ఇరవై ఏళ్లలో ఇలా చేయడం ఇదే మొదటిసారి కాగా, ఐఏఈఏ బోర్డులో ఈ తీర్మానానికి ఇరవై మూడు దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.

Comments

G
Loading comments...