Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AIM జిల్లా కార్యదర్శిగా రవికుమార్ నియామకం

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 6:32 PM బాపట్లGeneral
AIM జిల్లా కార్యదర్శిగా రవికుమార్ నియామకం - Udayam
అమృతలూరు మండలం బోడపాడు గ్రామానికి చెందిన దేవరపల్లి రవికుమార్ అంబేడ్కర్ ఇండియా మిషన్ (AIM) బాపట్ల జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కోనంకి హరికృష్ణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. AIM ఆశయాల సాధనకు కృషి చేస్తానని రవికుమార్ తెలిపారు. తనపై నమ్మకంతో నియమించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు.

Comments

G
Loading comments...