Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎంఎఫ్ ప్రకటనతో ఊరట కలిగింది: వెంకయ్య నాయుడు

Follow Udayam on Google
Harika Oct 30, 2026 7:02 PM జాతీయంGeneral
ఐఎంఎఫ్ ప్రకటనతో ఊరట కలిగింది: వెంకయ్య నాయుడు - Udayam
ఆ విషయం విన్న తర్వాత రాత్రంతా నిద్రపోలేకపోయానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయాలపై వ్యాఖ్యానించకూడదని నిర్ణయించుకున్నందున ఆ విషయంపై స్పందించలేదు. మరుసటి రోజే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ఐఎంఎఫ్ ప్రకటించిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...