Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలి

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 3:55 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఐదు మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలి - Udayam
పెనుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ నాయకులు ఆర్డీవో ఆనంద్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాలస్వామి తెలిపారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట నష్టపరిహారం, రూ.2 లక్షల వరకు రుణమాఫీతో పాటు ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.50 వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...