వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి వ్యవసాయ సహకార సంఘం నూతన కార్యాలయాన్ని జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డుకు మార్చారు. ఈ సందర్భంగా సోమవారం ఛైర్మన్ ముత్యాల నరేశ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు విశాలమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ తెలిపారు.
Comments
Loading comments...

