వార్తలకు తిరిగి వెళ్లండి

వయసు వివరాల్లో తప్పుడు సమాచారం ఇచ్చిన ఆరోపణలతో బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది. రోహిత్ మూడు జనన ధ్రువపత్రాల్లో 2007, 2009, 2010 పుట్టిన సంవత్సరాలను పేర్కొన్నట్లు గుర్తించారు.
శ్రీలంక పర్యటనలో అతడి పత్రాలను పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌లో రెండేళ్లు ఆడకుండా నిషేధిస్తూ అన్ని రాష్ట్ర సంఘాలకు సమాచారం ఇచ్చింది.
Comments
Loading comments...

