Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'అగధ'కు భారీ రిలీజ్ ప్లాన్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 4:14 PM జాతీయంవినోదం
'అగధ'కు భారీ రిలీజ్ ప్లాన్ - Udayam
ఎం.ఎస్. రాజు దర్శకత్వంలోని 'అగధ' చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో పలుచోట్ల భారీ స్థాయిలో విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికాలో తొలుత 14 స్క్రీన్లకు ప్లాన్ చేసిన విడుదలను 140 స్క్రీన్లకు పెంచినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా, కర్ణాటకలో వి.కె. ఫిలిమ్స్, తమిళనాడులో ఎస్ పిక్చర్స్ విడుదల చేయనున్నాయి.

Comments

G
Loading comments...