వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అరెస్టులు, నిర్బంధాలపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు రాజ్యాంగం నిర్దేశించిన 24 గంటల గడువు ప్రారంభమవుతుందని తెలిపింది.
అధికారికంగా అరెస్టు చేసిన సమయం నుంచి కాకుండా, తొలిసారి అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే ఈ గడువును లెక్కించాలని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

