Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ సైన్యంపై అద్నాన్ సమీ విమర్శలు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 07, 2026 3:10 PM జాతీయంవినోదం
పాక్ సైన్యంపై అద్నాన్ సమీ విమర్శలు - Udayam
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన తర్వాత తనను దేశద్రోహిగా ముద్ర వేయడాన్ని గాయకుడు అద్నాన్ సమీ ఖండించారు. తాను కళాకారుడినేనని, పాక్ రహస్యాలను బయటపెట్టలేదని వ్యాఖ్యానించారు. పాక్ సైన్యం, ఐఎస్ఐ కశ్మీర్ అంశాన్ని నిధుల కోసం వినియోగిస్తున్నాయని ఆరోపించారు. పహల్గామ్ దాడిని మానవత్వంపై జరిగిన ఘోర నేరంగా అభివర్ణిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపారు.

Comments

G
Loading comments...