వార్తలకు తిరిగి వెళ్లండి
సాలూరు మండలం కొదమ పంచాయతీ పరిధిలోగల లొద్ద వాటర్ఫాల్స్కు వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో పర్యాటకులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు, దెబ్బతిన్న రహదారితో ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న లొద్ద రహదారికి మెరుగైన సౌకర్యం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం రహదారి పరిస్థితిని పరిశీలించి, మరమ్మతులు చేపట్టేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

