Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో పైపులైన్ లీకేజీకి మరమ్మతులు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 1:01 PM బాపట్లGeneral
అద్దంకిలో పైపులైన్ లీకేజీకి మరమ్మతులు  - Udayam
అద్దంకి భవాని సెంటర్‌లో నామ్‌ రోడ్డు పక్కన పగిలిన తాగునీటి పైపులైన్‌కు సోమవారం మరమ్మతులు ప్రారంభించారు. పది రోజులుగా నీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడటంతో పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో మున్సిపల్‌ అధికారులు జేసీబీ, ఇంజినీరింగ్‌ సిబ్బందితో మరమ్మతు పనులు చేపట్టారు.

Comments

G
Loading comments...