Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధాపూర్‌కు అదనపు నిధులు

Follow Udayam Digital on Google
Ravi Singh Jun 10, 2026 5:55 PM నిజామాబాద్తెలంగాణ
సిద్ధాపూర్‌కు అదనపు నిధులు - Udayam Digital
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించి సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ను పరిశీలించారు. సవరించిన అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు మరో రూ.200 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రాజెక్టులు బలంగా ఉన్నాయన్నారు. బిఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు. నిజాంసాగర్‌ పూడికతీత, కాలువలపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేపడతామన్నారు.

Comments

G
Loading comments...