వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో రూ.4,700 కోట్ల ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్ దక్కించుకోవడంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు బుధవారం 2.67% వరకు పెరిగి రూ.1,637కు చేరింది.
ఈ ప్రాజెక్ట్‌తో 562 సర్క్యూట్ కిలోమీటర్ల లైన్లు, 9,000 MVA సామర్థ్యం జోడవుతుంది. దీంతో కంపెనీ ట్రాన్స్‌మిషన్ ఆర్డర్‌బుక్ రూ.85,000 కోట్లకు చేరింది.
Comments
Loading comments...

