Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోలర్‌ స్కేటింగ్‌లో అదానీ అకాడమీ సత్తా

Follow Udayam on Google
Sai Aug 31, 2026 5:50 PM జాతీయంక్రీడలు
రోలర్‌ స్కేటింగ్‌లో అదానీ అకాడమీ సత్తా - Udayam
ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా రోలర్‌ స్కేటింగ్‌ టోర్నీలో అదానీ స్పోర్ట్స్‌లైన్‌ అకాడమీ క్రీడాకారులు 43 పతకాలు సాధించారు. ఇందులో 15 స్వర్ణాలు, 18 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే పతకాల సంఖ్య 54% పెరిగింది. కశ్వి పంచాల్‌, పార్థ్‌ షా, రాహి జోషి తలో మూడు స్వర్ణాలు గెలిచారు. అహ్మదాబాద్‌, హిమ్మత్‌నగర్‌, గాంధీనగర్‌ జిల్లాల నుంచి స్కేటర్లు పోటీపడ్డారు.

Comments

G
Loading comments...