వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన దీప్తి శర్మ వైద్య విద్యలో రికార్డు సృష్టించింది. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU)లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె.. ఇటీవలి స్నాతకోత్సవంలో ఏకంగా 19 పతకాలను అందుకుంది.
చిన్ననాటి నుంచి వైద్యురాలై ప్రజలకు సేవ చేయాలన్న తన కల నెరవేరిందని దీప్తి శర్మ తెలిపింది. ఆమె సాధించిన ఈ ఘనత పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

