Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలో వీధి కుక్కల బెడద

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 10:34 AM నాగర్ కర్నూల్General
అచ్చంపేటలో వీధి కుక్కల బెడద - Udayam
అచ్చంపేట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో వీధి కుక్కల బెడద పెరిగిందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంపులుగా తిరుగుతున్న కుక్కలు చిన్నారులు, వృద్ధులు, మహిళలపై దాడి చేసి గాయపరుస్తున్నాయని చెబుతున్నారు. కుక్కల దాడుల భయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...