వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుఫాను ప్రభావంతో 3, 4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ మురళి తెలిపారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, విద్యుత్ స్తంభాలను తాకవద్దని, చెట్ల కింద ఉండవద్దని సూచించారు.
వాగులు, వంకల వద్దకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. ప్రజల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు.
Comments
Loading comments...

