Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలో మిషన్ భగీరథ నీరు వృథా

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 10:34 AM నాగర్ కర్నూల్General
 అచ్చంపేటలో మిషన్ భగీరథ నీరు వృథా - Udayam
అచ్చంపేట పట్టణంలోని మిషన్ భగీరథ కార్యాలయం సమీపంలో పైపులైన్‌ లీకేజీతో కొన్ని రోజులుగా తాగునీరు వృథాగా పోతోంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సూచిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీని వెంటనే అరికట్టి నీటి వృథాను నిలువరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...