Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట పేరు వెనుక చరిత్ర

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:29 PM నాగర్ కర్నూల్General
అచ్చంపేట పేరు వెనుక చరిత్ర - Udayam
అచ్చంపేటకు ఆ పేరు రావడానికి పలు చారిత్రక కారణాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. 18వ శతాబ్దంలో అలంపూర్ బీజ్జల పాలక వంశానికి చెందిన అచ్చమ్మ ఈ పట్టణాన్ని స్థాపించడంతో, ఆమె పేరు మీదుగా అచ్చంపేటగా పిలుస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నల్లమల అడవులు అచ్చంపేట నియోజకవర్గంలో విస్తరించి ఉన్నాయి.

Comments

G
Loading comments...