వార్తలకు తిరిగి వెళ్లండి
అచ్చంపేటలో ఘోర ప్రమాదం లోయలో పడ్డ జీపు
విక్రాంత్ రెడ్డి Jun 23, 2026 1:18 PM నాగర్ కర్నూల్ 4 viewsabout 3 hours ago
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సమీపంలోని మన్ననూరు వద్ద జీపు అదుపుతప్పి 100 అడుగుల లోయలో పడింది. అమ్రాబాద్ నుండి అచ్చంపేట వెళ్తున్న 15 మంది ఉపాధ్యాయులు ఈ ప్రమాదానికి గురయ్యారు.
ఈ దుర్ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...