వార్తలకు తిరిగి వెళ్లండి

MPTC, ZPTC ఎన్నికల నేపథ్యంలో కొత్తపల్లి మండలంలో జనసేన మండల అధ్యక్షుడు రావ్ అక్షయ్ గ్రామాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాకతిప్ప, శక్తి బలిజిపేట గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు.
కూటమి నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో పాల్గొనాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

