వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విస్తృతంగా వివరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పార్టీ కార్యకర్తలకు సూచించారు.
బుగ్గారం మండలం శేకల్లలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 56 మంది లబ్ధిదారులకు రూ.15.54 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

