Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే ఏలేటి

Follow Udayam on Google
నిర్మల్ Sep 21, 2026 6:07 PM నిర్మల్General
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే ఏలేటి - Udayam
లక్ష్మణచాంద మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, స్థానికంగా నెలకొన్న సమస్యలపై సమీక్షించారు. మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...