Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనుల కోసం సమన్వయంతో ముందుకు వెళ్దాం ఎమ్మెల్యే ఏలేటి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 21, 2026 6:54 PM నిర్మల్General
అభివృద్ధి పనుల కోసం సమన్వయంతో ముందుకు వెళ్దాం ఎమ్మెల్యే ఏలేటి - Udayam
లక్ష్మణచాంద మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతులు, ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. మండలంలోని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...