వార్తలకు తిరిగి వెళ్లండి

టీమ్ ఇండియా చిచ్చరపిడుగులు అభిషేక్, వైభవ్ సూర్యవంశీ సిక్సర్లలో పోటీ పడుతున్నారు. నిన్న అఫ్గాన్తో మ్యాచ్ ముందు వరకు ఈ ఏడాది అత్యధిక సిక్సర్ల జాబితాలో వైభవ్(86) ఫస్ట్, అభిషేక్ (85) సెకండ్ ప్లేసులో ఉన్నారు.
అయితే మ్యాచులో వీరవిహారం చేసిన అభి ఏకంగా 11 సిక్సర్లు బాది 96కు చేరుకున్నారు. దీంతో వైభవ్ రెండో ప్లేసుకు పరిమితమయ్యారు. మరి ఈ ఏడాది ముగిసేలోపు వీరిలో ఎవరు టాప్లో ఉంటారో కామెంట్ చేయండి.
Comments
Loading comments...

