Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభిమన్యు ఈశ్వరన్: అందనంత దూరంలో టెస్టు అరంగేట్రం

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 7:04 PM జాతీయంక్రీడలు
అభిమన్యు ఈశ్వరన్: అందనంత దూరంలో టెస్టు అరంగేట్రం - Udayam
దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న అభిమన్యు ఈశ్వరన్, 2021 నుంచి టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకుంటున్నా తుది జట్టులో మాత్రం అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 27 సెంచరీలతో అద్భుత రికార్డు ఉన్నప్పటికీ, అతడి కంటే జూనియర్లు కొందరూ టెస్టుల్లో అరంగేట్రం చేయడం గమనార్హం. తాజాగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లోనూ ఈస్ట్ జోన్ తరఫున అతను 85 పరుగులతో రాణించాడు.

Comments

G
Loading comments...