Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుర్వేద దినోత్సవ ప్రత్యేక శిబిరం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 21, 2026 5:45 PM నాగర్ కర్నూల్General
ఆయుర్వేద దినోత్సవ ప్రత్యేక శిబిరం - Udayam
జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వెల్దండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో 11వ జాతీయ ఆయుర్వేద శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. వృద్ధులకు ఆయుర్వేద మందులు అందజేశారు. ఆయుర్వేద మందుల వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, సాధారణ మందుల వినియోగం తగ్గించాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...