Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటోలో పోగొట్టుకున్న బంగారం బాధితురాలికి అప్పగించిన పోలీసులు

Follow Udayam on Google
ఆటోలో పోగొట్టుకున్న బంగారం బాధితురాలికి అప్పగించిన పోలీసులు - Udayam
విజయనగరంలోని జొన్నవలసకు చెందిన 65 ఏళ్ల మహిళ ఆటోలో ప్రయాణిస్తు పోగొట్టుకున్న ఐదు తులాల బంగారు ఆభరణాలను రూరల్‌ పోలీసులు గుర్తించి సోమవారం ఆమెకు అప్పగించారు. రూరల్ CI. లక్ష్మణరావు వివరాల ప్రకారం ఆదివారం ఆభరణాలు, ఫోన్‌తో ఉన్న మనీపర్స్‌ పోయినట్లు ఆమె ఫిర్యాదు చేసిందని ఎస్‌ఐ వరప్రసాద్‌, కానిస్టేబుల్‌ సూర్య సాంకేతిక ఆధారాలతో వాటిని గుర్తించారని తెలిపారు. ఈ మేరకు ఆయన రూరల్‌ PS ‌లో ఆభరణాలను అందజేశారు.

Comments

G
Loading comments...