వార్తలకు తిరిగి వెళ్లండి

SSS : ధర్మవరం కేతిరెడ్డి కాలనిలో పెంచిన ఆటో చార్జీలు తగ్గించాలంటూ మహిళా కూలీలు, కాలనీ వాసులు ధర్నాకు దిగారు.
కేతిరెడ్డి కాలనీకి టౌన్ లోకి ఆటో ఛార్జ్రూ.10 చార్జీ వసూలు వసూలు చేసేవారిని , ఈ రోజు నుండి ఆటో ఛార్జ్ రూ.20 పెంచారని తగ్గించాలంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు. పెట్రోల్ ధరలు పెరగకున్న వీరు చార్జీలు పెంచడం అన్యాయమన్నారు.లేదా ఆర్ టి సి టౌన్ సర్వీస్ నడపాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

