వార్తలకు తిరిగి వెళ్లండి

అటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ CI రాము సూచించారు . ఈ మేరకు మంగళవారం స్తానిక కోట జంక్షన్ వద్ద జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
రహదారిపై ఆటోలు నిలపకుండా కేటాయించిన స్టాండ్లలోనే పార్కింగ్ చేయాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని అన్నారు.
Comments
Loading comments...

