Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురంలో పోలింగ్ సరళిని పరిశీలించిన అధికారులు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:02 PM కోనసీమGeneral
ఆత్రేయపురంలో పోలింగ్ సరళిని పరిశీలించిన అధికారులు - Udayam
ఆత్రేయపురం మండలంలో గురువారం జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను ఆర్వో రుద్ర, ఎంఆర్వో ఆర్.డి. రామచంద్రమూర్తి పరిశీలించారు. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళి, నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా సిబ్బందికి సూచనలు చేశారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Comments

G
Loading comments...