వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.45 కోట్లతో చేపట్టిన కాలువలు, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, పార్థసారథి, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

