వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు పట్టణంలోని అరుంధతిపాలెం మాతమ్మ దేవాలయంలో అమ్మవారు గురువారం అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఆభరణాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
వంకాయలు, టమాటాలు, ముల్లంగి, క్యారెట్, తోటకూర, కరివేపాకు, క్యాబేజీతో చేసిన అలంకరణ ఆకట్టుకుంది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

