Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు వన్యప్రాణి డివిజన్ డీడీగా శ్రీకాంత్

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:35 AM నంద్యాలGeneral
ఆత్మకూరు వన్యప్రాణి డివిజన్ డీడీగా శ్రీకాంత్ - Udayam
ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్‌గా కొల్లూరు వెంకట శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టారు. 2022 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌లో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచిన ఆయన, గతంలో వెంకటగిరిలో సబ్ డీఎఫ్‌ఓగా పనిచేశారు. ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్‌కు అటవీ కార్యాలయ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...