వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణ ప్రాంత పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్. అజయ్ డిమాండ్ చేశారు. గురువారం బాలకృష్ణాపూర్ గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి ఈ నెల 6న చేపట్టనున్న ఛలో హైదరాబాద్ కార్యక్రమ కరపత్రాలను కూలీలతో కలిసి విడుదల చేశారు.
కమిషనరేట్ ముట్టడికి కూలీలు భారీగా తరలిరావాలని అజయ్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

