వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఆత్మకూరు, సంగం స్థానాలు జనరల్ కేటగిరీకి కేటాయించారు.
అనంతసాగరం, చేజర్ల, ఏఎస్పేట, మర్రిపాడు జడ్పీటీసీ స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి.
Comments
Loading comments...

