Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా సంపన్నుడిగా టిక్‌టాక్‌ వ్యవస్థాపకుడు

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 9:51 AM జాతీయంవాణిజ్యం
ఆసియా సంపన్నుడిగా టిక్‌టాక్‌ వ్యవస్థాపకుడు - Udayam
టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ వ్యవస్థాపకుడు జాంగ్‌ యిమింగ్‌ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన నికర సంపద 105 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీని యిమింగ్‌ అధిగమించారు. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల క్షీణతతో ఆయన సంపద తగ్గగా, యిమింగ్‌ సంపద ఒక్క నెలలోనే 12 బిలియన్‌ డాలర్లకుపైగా పెరిగింది.

Comments

G
Loading comments...