Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు 20కి పైగా పతకాలు

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 2:07 PM జాతీయంక్రీడలు
ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు 20కి పైగా పతకాలు - Udayam
ఆసియా పారా గేమ్స్‌ 2026లో భారత అథ్లెట్లు రెండో రోజు సత్తా చాటారు. దీప్తి జీవాంజి గేమ్స్‌ రికార్డుతో స్వర్ణం సాధించగా, జావెలిన్‌ త్రో, షూటింగ్‌, పారా పవర్‌లిఫ్టింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌లోనూ పతకాలు గెలిచారు. దీంతో భారత్‌ ఖాతాలో పతకాల సంఖ్య 20 దాటింది. మానిష్‌ నర్వాల్‌, అశోక్‌ రజతాలు సాధించగా.. భవీనా పటేల్‌ కాంస్యం గెలుచుకుంది. పారా పవర్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇదే తొలి ఆసియా పారా గేమ్స్‌ పతకం.

Comments

G
Loading comments...