Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేపై క్లీన్‌స్వీప్‌కు భారత్‌ గురి

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 8:13 AM జాతీయంక్రీడలు
జింబాబ్వేపై క్లీన్‌స్వీప్‌కు భారత్‌ గురి - Udayam
జింబాబ్వేపై టీ20 సిరీస్‌ను 2-0తో గెలిచిన భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌పై గురి పెట్టింది. రాయ్‌పుర్‌లో మంగళవారం చివరి టీ20 జరగనుంది. స్మృతి మంధాన కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక భారత్‌కు ఇదే తొలి సిరీస్‌. తొలి మ్యాచ్‌లో తడబడిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలిచింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ను నిలువరించడం జింబాబ్వేకు సవాలుగా మారింది.

Comments

G
Loading comments...