Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహ్లీ కన్ను మరో ప్రపంచ రికార్డుపై

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 12:59 PM జాతీయంక్రీడలు
కోహ్లీ కన్ను మరో ప్రపంచ రికార్డుపై - Udayam
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అంతర్జాతీయ రికార్డుకు చేరువలో ఉన్నారు. న్యూజిలాండ్ పర్యటనలో వన్డే బ్యాటింగ్ సగటును 50కి చేర్చుకుంటే SENA దేశాల్లో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలుస్తారు. ప్రస్తుతం కోహ్లీ వన్డే సగటు 49.66గా ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Comments

G
Loading comments...