Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసీస్‌ దెబ్బకు సౌతాఫ్రికా టాపార్డర్‌ పతనం

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 2:08 PM జాతీయంక్రీడలు
ఆసీస్‌ దెబ్బకు సౌతాఫ్రికా టాపార్డర్‌ పతనం - Udayam
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయారు. దీంతో స్వదేశంలో దాదాపు 60 ఏళ్ల తర్వాత ఇలాంటి పతనాన్ని ఎదుర్కొన్నారు. స్కాట్‌ బోలాండ్‌ రెండు కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బతీశాడు. కెప్టెన్‌ బవుమా (41 నాటౌట్‌), రికెల్టన్‌ (31) పోరాడారు.

Comments

G
Loading comments...