Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీల్లో సర్ఫరాజ్‌, రింకు శతకాలు

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 1:40 PM జాతీయంక్రీడలు
రంజీల్లో సర్ఫరాజ్‌, రింకు శతకాలు - Udayam
టీమ్‌ఇండియాలో పునరాగమనమే లక్ష్యంగా యువ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు. రంజీ ట్రోఫీలో ముంబయి తరఫున సర్ఫరాజ్‌ ఖాన్‌ 154 పరుగులు చేయగా, ఉత్తర్‌ప్రదేశ్‌ తరఫున రింకు సింగ్‌ 118 పరుగులతో రాణించాడు. హిమాచల్‌ ప్రదేశ్‌పై ముంబయి మూడో రోజు తొలి సెషన్‌ ముగిసే సమయానికి 8 వికెట్లకు 528 పరుగులు చేసింది. ఆకాశ్‌ ఆనంద్‌ (117\*) సెంచరీ చేయగా, సిద్దేశ్‌ లాడ్‌ (87)అర్ధశతకాలు సాధించారు.

Comments

G
Loading comments...