Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియన్ అంపైర్

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 4:47 PM జాతీయంక్రీడలు
రంజీ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియన్ అంపైర్ - Udayam
రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియాకు చెందిన బెన్ ట్రెలోర్ అంపైరింగ్ చేస్తున్నారు. బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా పరస్పర భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం గుజరాత్‌-దిల్లీ మ్యాచ్‌కు బెన్‌ అంపైరింగ్‌ చేస్తుండగా, అక్టోబర్‌ 26న జరిగే ముంబయి-హరియాణా మ్యాచ్‌కూ ఆయనే వ్యవహరించనున్నారు.

Comments

G
Loading comments...