వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పూత, పిందె దశలో వర్షాభావం, ఎండలతో దిగుబడి తగ్గగా, తాజాగా కురుస్తున్న అకాల వర్షాలు మిగిలిన పంటను దెబ్బతీస్తున్నాయి. పత్తి తడిసి నల్లబడటంతో పాటు బూజు పట్టి కుళ్లిపోతోంది.
నేలరాలిన దూది బురదలో కలిసిపోతోంది. నాణ్యత తగ్గడంతో ఆశించిన ధర రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

