వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 26 ఆశా కార్యకర్త పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. రూరల్ ప్రాంతాల్లో 24, పట్టణాల్లో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
ఈనెల 24లోగా దరఖాస్తులను సంబంధిత ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లేదా సచివాలయంలో అందజేయాలన్నారు.
Comments
Loading comments...

