Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:52 PM మంచిర్యాలGeneral
ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన - Udayam
జన్నారం క్లస్టర్ AEO అక్రమ్ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా గురువారం రేండ్లగూడ పంచాయతీలో ప్రజాప్రతినిధులు, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. నేల ఆరోగ్యాన్ని కాపాడే పంటలు వేయాలని, పురుగుమందులు, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సంప్రదాయ ఎరువులు వినియోగించాలని అక్రమ్ కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ అల్లం మాధవి రవి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...