Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్ట్స్ కాలేజీలో ఓటేసిన ఆదోని ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 2:38 PM కర్నూలుGeneral
ఆర్ట్స్ కాలేజీలో ఓటేసిన ఆదోని ఎమ్మెల్యే - Udayam
ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజీ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...