Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై తీన్మార్ మల్లన్న భేటీ

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 21, 2026 5:31 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై తీన్మార్ మల్లన్న భేటీ  - Udayam
ఆర్టీసీ కార్మికులను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్రలో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల హక్కులు సంక్షేమం ఆత్మగౌరవం కోసం బహుజన్ వర్కర్స్ యూనియన్ పోరాడుతుందని తెలిపారు. పాత సంఘాల నేతలు కార్మికులను స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో యూనియన్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...