Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆర్టీఐలో 18 వేల దరఖాస్తులు పెండింగ్: కవిత

Follow Udayam on Google
Harika Nov 05, 2026 12:51 PM హైదరాబాద్General
రాష్ట్రంలో ఆర్టీఐ వ్యవస్థ జోక్‌గా మారిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రస్తుతం 18 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఒక్క జిల్లాలోనే 800 దరఖాస్తులకు సమాధానాలు ఇవ్వలేమని చెప్పారని తెలిపారు. అయ్యప్ప సొసైటీకి సంబంధించి తాను అడిగే ప్రశ్నలకు ఆర్టీఐ సమాధానం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. దరఖాస్తులకు స్పందించకపోతే ఆర్టీఐ ఉండి ఏం లాభమని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...